MAA Elections 2021: కౌంటర్లతో వేడెక్కిన మా ఎన్నికలు.. కాకరేపుతున్న ‘మా’ సందడి..(లైవ్ వీడియో)

Updated on: Sep 27, 2021 | 7:03 PM

MAA Elections 2021: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడతూ వచ్చిన ప్రకాష్‌ రాజ్‌ టీమ్‌ నామినేషన్స్ దాఖలు చేసింది. నటుడు సీవీఎల్ కూడా నామినేషన్ వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us