సమంత హింట్ దాని గురించేనా ??
స్టార్ హీరోయిన్ సమంత పేరు వ్యక్తిగత జీవిత వార్తలతో మరోసారి ట్రెండ్ అవుతోంది. దర్శకుడు రాజ్ నిడుమోరుతో ఆమె తరచుగా కనిపించడం, ఇటీవల దీపావళి వేడుకలను అతని కుటుంబంతో కలిసి జరుపుకోవడం వంటి సంఘటనలు రిలేషన్షిప్ వార్తలకు బలం చేకూర్చాయి. ఆన్లైన్ ఆడియన్స్ వీరి పరిచయం ప్రేమగా మారిందని కామెంట్లు చేస్తున్నారు.
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్దిరోజులుగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రిలేషన్షిప్ వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. సమంత ప్రస్తుతం సింగిల్ స్టేటస్‌లో ఉండగా, త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఊహాగానాలకు సమంత సోషల్ మీడియా పోస్టులు మరింత బలాన్ని ఇస్తున్నాయి. కొద్దిరోజులుగా సమంత ఎక్కడ కనిపించినా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఆమె పక్కనే ఉంటున్నారు. ముఖ్యంగా సమంత నిర్మాతగా శుభం సినిమాను మొదలుపెట్టిన తర్వాత ఇద్దరూ తరచుగా కెమెరాల కంటపడుతున్నారు. అమెరికా వెకేషన్‌కు కూడా కలిసే వెళ్లారు. తాజాగా దీపావళి వేడుకలను కూడా సమంత, రాజ్ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG: ఓజీ సీక్వెల్ ఉన్నట్టా.. లేనట్టా
మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి
దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో
రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్.. ఊరంతా తలో రూపాయి చందా
దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్!
ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్
వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?
వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా
దీపావళి వేళ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. చివరికి..

