Akash Puri Marriage: త్వరలో ఆకాశ్‌ పూరీ పెళ్లి.? ప్రముఖ పొలిటీషన్ గ్రాండ్‌తో.. వీడియో.

|

Dec 24, 2023 | 1:06 PM

హీరోగా.. టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సన్.. ఆకాశ్‌ పూరీ.. అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. త్వరలో తన నియర్ అండ్ డియర్స్‌కు పప్పు భోజనం తినిపించబోతున్నారు. అంటే పెళ్లి చేసుకోబోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఇదే టాక్ తో .. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ గనర్‌ ఇన్‌సైడ్ టాక్.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ సన్ ఆకాశ్‌ పూరీ.. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారట.

హీరోగా.. టాలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న… టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సన్.. ఆకాశ్‌ పూరీ.. అందరికీ ట్విస్ట్ ఇచ్చారు. త్వరలో తన నియర్ అండ్ డియర్స్‌కు పప్పు భోజనం తినిపించబోతున్నారు. అంటే పెళ్లి చేసుకోబోతున్నారు. ఎట్ ప్రజెంట్ ఇదే టాక్ తో .. నెట్టింట విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. అకార్డింగ్ టూ ఫిల్మ్ గనర్‌ ఇన్‌సైడ్ టాక్.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ సన్ ఆకాశ్‌ పూరీ.. త్వరలో పెళ్లి చేసుకోబుతున్నారట. ఓ ప్రముఖ ఏపీ పొలిటీషన్ గ్రాండ్‌ డాటర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారట. త్వరలో నిశ్చితార్థం న్యూస్‌తో… తన ఫ్యాన్స్‌ను.. తన ఫాదర్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ కూడా చేయనున్నారట. అంతేకాదు ఆ అమ్మాయి ఆకాశ్‌ పూరీ చిన్ననాటి ఫ్రెండ్ అని.. చిన్నప్పటి నుంచే తనతో ప్రేమలో ఉన్నాడనే టాక్ కూడా పూరీ నియర్ అండ్ డియర్స్‌ నుంచి వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం..! వీరి ఎంగేజ్ మెంట్ ఎప్పుడనేది.. పూరీ, ఆకాశ్‌ చెబితేనే తెలుస్తుంది మరి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.