Yogi Babu – Prabhas: ప్రభాస్‌తో యోగి మామ.. ఇక నవ్వులే నవ్వులుపో.! క్లారిటీ వీడియో..

|

Dec 17, 2023 | 2:43 PM

తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యోగిబాబు. కమెడియన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు యోగిబాబు... స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా ఛాన్స్ కొట్టేస్తున్నాడు. తమిళ్ వాళ్లకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా యోగిబాబు సుపరిచితుడే.. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నటించిన యెగిబాబు.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. అలాంటి ఈ స్టార్ కమెడియన్.. తొందర్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.

తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యోగిబాబు. కమెడియన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు యోగిబాబు.. స్టార్ హీరోల సినిమాల్లో తప్పకుండా ఛాన్స్ కొట్టేస్తున్నాడు. తమిళ్ వాళ్లకే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా యోగిబాబు సుపరిచితుడే.. శివకార్తికేయన్ నటించిన డాన్ సినిమాలో నటించిన యెగిబాబు.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించాడు. అలాంటి ఈ స్టార్ కమెడియన్.. తొందర్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. అది కూడా మన స్టార్ హీరో ప్రభాస్‌ పాన్ ఇండియా సినిమాలో..!

ఎస్ ! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో యోగిబాబు నటిస్తున్నారని తెలుస్తోంది. సలార్ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో… కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.