చైనా మాంజా వాహనదారుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. చైనా మాంసా తగిలి అక్కడక్కడ గాయాలకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గాలి పటాలు ఎగురవేసేందుకు చైనా మాంజా వాడితే సహించేది లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు.