మోసగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. రోజుకో కొత్త ఐడియాతో అమాయకులను నిండా ముంచుతున్నారు. నయా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. వారి మోసాలకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసు అధికారులు వెల్లడించారు.