PelliSandaD-Sree Leelaశ్రీలీల నా కూతురు కాదు.. వివాదంలో పెళ్లి సందడి హీరోయిన్.. మరో ట్విస్ట్.. (వీడియో)
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. దసరా సందర్బంగా విడుదలైన ఈ మూవీ సక్కెస్ హిట్ సొంతం చేసుకుంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించారు. దసరా సందర్బంగా విడుదలైన ఈ మూవీ సక్కెస్ హిట్ సొంతం చేసుకుంది. మొదటి సినిమా విడుదల కంటే ముందే శ్రీలీల తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. శ్రీలీల తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి సందD సినిమా విడుదల కాకముంద శ్రీలీలకు తెలుగు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కెరీర్ మంచి ఫాంలో దూసుకుపోతున్న తరుణంలో ఈ బ్యూటీ వివాదంలో చిక్కుకుంది.శ్రీలీల నా కూతురు కాదంటూ తాజాగా సూరపనేని శుభాకర రావు మీడియా కెక్కారు. శ్రీలీల తన కూతురంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సూరపనేని ఫౌండేషన్ పేరుతో ఓ కార్దు క్రియేట్ చేసి ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శ్రీలీల తన మాజీ భార్య కూతురని.. తాము విడిపోయిన తరువాత శ్రీలీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని తెలిపారు. తన ఆస్తులపై క్లైమ్ చేయడానికి తన పేరు వాడుతున్నారని..ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని.. ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు.. తమ విడాకుల కేసులో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లినట్లుగా సూరపనేని శుభకరరావు తెలిపార.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Groom Viral Video: వరుడిని కొట్టి.. ఆర్ యూ ఓకే బేబీ అన్న వధువు.! వైరల్ అవుతున్న వీడియో..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత
ఫ్రిజ్ ఓపెన్ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్ చూసి గుండె గుభేల్
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రెనోవేషన్ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి
రూబిక్ క్యూబ్స్‌తో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఆర్ట్స్

