Hi nanna: ఎక్కడా తప్పుచేయడు.! ట్రైలర్‌తో ఏడిపించాడు ఈ నాని.. సూపర్ రెస్పాన్స్.
కెరీర్ బిగినింగ్ నుంచి.. ఇప్పటి వరకు ఎక్కడా తప్పు చేయలేదు నాని..! తన సినిమాలతో ఎవ్వరినీ డిస్సపాయింట్ చేయలేదు కూడా! సినిమా బాలేకున్నా.. తన పర్ఫార్మెన్స్‌తో మాక్జిమమ్ అందర్నీ ఆకట్టుకుంటూనే వస్తున్నాడు. ఇక ఈ సారి మాత్రం...! తన రీసెంట్ ఫిల్మ్ హాయ్ నాన్న ట్రైలర్‌తోనే .. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు మన నేచురల్ స్టార్. ఎస్ ! ఆఫ్టర్ దసరా సూపర్ డూపర్ హిట్.. నేచురల్ స్టార్ నాని మీరోగా..
కెరీర్ బిగినింగ్ నుంచి.. ఇప్పటి వరకు ఎక్కడా తప్పు చేయలేదు నాని..! తన సినిమాలతో ఎవ్వరినీ డిస్సపాయింట్ చేయలేదు కూడా! సినిమా బాలేకున్నా.. తన పర్ఫార్మెన్స్‌తో మాక్జిమమ్ అందర్నీ ఆకట్టుకుంటూనే వస్తున్నాడు. ఇక ఈ సారి మాత్రం..! తన రీసెంట్ ఫిల్మ్ హాయ్ నాన్న ట్రైలర్‌తోనే .. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాడు మన నేచురల్ స్టార్. ఎస్ ! ఆఫ్టర్ దసరా సూపర్ డూపర్ హిట్.. నేచురల్ స్టార్ నాని మీరోగా.. డెబ్యూ డైరెక్టర్ శౌర్యూ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో.. వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడా.. ట్రైలరే.. చూసిన వారందర్నీ ఫిదా అయ్యేలా చేస్తోంది. తల్లికి దూరమై.. తండ్రి ఆలనపాలనలోనే పెరిగే చిన్నారి..! తల్లి స్టోరీ తెలుసుకోవాలనుకోవడం.. ఆ స్టోరీ చెప్పే క్రమంలోనే.. తనను వదిలి వెళ్లిన తన భార్యను తలుచుకుంటూ.. ‘ఎక్కడ తప్పు చేశాను.. నా ప్రేమ సరిపోట్లేదా’ అని ఏడూస్తూ నాని చెప్పే డైలాగ్.. వెంటనే తన కూతురు అమ్మ స్టోరీ చెప్పొద్దంటూ.. నానిని కౌగిలించుకుని ఏడ్చే సీన్..! చూసిన వారందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. పర్ఫార్మెన్స్ విషయంలో నాని ఎప్పుడూ తప్పుచేయడనే కామెంట్తో పాటే… ఈసినిమా పై నెట్టింట విపరీతమైన బజ్ కనిపిస్తోంది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.