ఇది సినిమాలా లేదు.. చిన్న పాటి బ్లూ ఫిల్మ్‌లా ఉంది..!
ప్రస్తుతం ఓటీటీలో ఓ సినిమా అరాచకం సృష్టిస్తోంది. అక్రాస్ సోషల్ మీడియా సెన్సేషన్ అవుతోంది. ఇది సినిమాలా లేదు.. చిన్న పాటి బ్లూ ఫ్లిల్మ్‌లా ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఆ సినిమానే మెలీనా..! ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. కొన్నాళ్లుగా నెట్టింట రొమాంటిక్ లవ్ స్టోరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్‌ను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే మాలినా మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకుంటుంది. అయితే శృతిమించిన న్యూడిటీ.. శృంగార సీన్స్ కారణంగా.. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడాల్సిన పరిస్థితి. ఇక స్టార్ నటీనటులు లేకుండా చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న మెలీనా మూవీ.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. అదే హాలీవుడ్ బోల్డ్ మూవీ మలేనా. థియేటర్లలో విడుదలైన 25 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ శ్రుతిమించి ఉండడంతో గతంలో ఈ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా గుర్తించారు. ఈ చిత్రానికి లూసియానో విన్సెంజోని కథ అందించగా.. గియుసేప్ టొర్నాటోర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లో దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే 73వ అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో రెండు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది. అలాగే ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ ఇంటికి వెళ్లి.. చిన్ని మార్క్‌కు ధైర్యం చెప్పిన ఐకాన్ స్టార్

జ్యోతిష్యం చెబుతుండగా తుర్రుమన్న చిలక.. ఆ తర్వాత

ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే

ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్

పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట..

రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూడగా..

భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో

సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
