Charmy Kaur Video: వాటిని చూసేంత ధైర్యం నాకు లేదు.. అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి..!( వీడియో)

|

May 08, 2021 | 6:12 PM

ఒకప్పుడు హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగి ఆకస్మాత్తుగా సినిమాలకు స్వస్తి చెప్పింది చార్మి. హీరోయిన్ గా కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టిన ఈ చిన్నది.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ రంగంలో దిగింది. వీరిద్దరు కలిసి అనేక పూరీ కనెక్ట్స్ అనే..

Follow us on