Naga Chaitanya Relationship: హీరోయిన్‌తో డేటింగ్ రూమర్స్‌పై నాగచైతన్య ఫస్ట్ రియాక్షన్.!
సమంతతో విడిపోయింది మొదలు.. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారనే టాక్సూ వచ్చాయి. అయితే ఇదే టాక్ పై తాజాగా రియాక్ట్ అయ్యారు నాగచైతన్య. తన రియాక్షన్ ఏంటో.. మీడియా ముఖంగా చాలా క్లియర్ గా చెప్పారు. ప్రస్తుతం తన ఫస్ట్ వెబ్ సిరీస్ దూత ప్రమోషన్లో బిజీగా ఉన్న నాగచైతన్య.. ఈ మూవీ ప్రమెషన్ ఇంటర్వ్యూలోనే.. హీరోయిన్‌తో డేటింగ్ న్యూస్ పై రియాక్టయ్యారు.
సమంతతో విడిపోయింది మొదలు.. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారనే టాక్సూ వచ్చాయి. అయితే ఇదే టాక్ పై తాజాగా రియాక్ట్ అయ్యారు నాగచైతన్య. తన రియాక్షన్ ఏంటో.. మీడియా ముఖంగా చాలా క్లియర్ గా చెప్పారు. ప్రస్తుతం తన ఫస్ట్ వెబ్ సిరీస్ దూత ప్రమోషన్లో బిజీగా ఉన్న నాగచైతన్య.. ఈ మూవీ ప్రమెషన్ ఇంటర్వ్యూలోనే.. హీరోయిన్‌తో డేటింగ్ న్యూస్ పై రియాక్టయ్యారు. ఇక ఇదే విషయంగా ప్రశ్న అడిగిన ఓ ఇంటర్వ్యూయర్ కు సమాధానం చెబుతూ.. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా పర్లేదు అన్నట్టు నవ్వేశారు. అంతేకాదు హీరోయిన్‌తో లింకులు పెడుతూ.. తన పై వచ్చిన వార్తలను తాను పట్టించుకోనని.. ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా .. ఎంత చెప్పినా ఆగవని నాగ చైతన్య అన్నారు. ఇక పర్సనల్ స్పేస్‌లో తాను చాలా హ్యాపీగా ఉన్నానని.. ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే తానే అందరితో చెబుతా అంటూ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.