Gopichand: తిరుమలలో గోపీచంద్ చేసిన పనికి షాక్ అయిన భక్తులు..

|

Mar 13, 2024 | 8:28 PM

ఓ రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లిన గోపీచంద్ వీడియోను కూడా అదే చేస్తున్నారు. ఆ వీడియోలో.. గోపీచంద్ ఓ పది నిమిషాలు పద్దతిగా శ్రీవారి వీఐపీ దర్శనం లైన్లో నిలుచున్నారో లేదో..? అంతే పొగడడం షురూ చేశారు. దేవుని లైన్లో.. ఎంతో బుద్దిగా నిలుచున్నారు మా గోపీచంద్ అంటూ..

ఫ్యాన్స్‌కు నచ్చితే చాలు ఓ పట్టాన వదలరు. వదలడం అటుంచి.. నెట్టింట వైరల్ చేసుడు.. ట్రెండింగ్‌ చేసుడు భీభత్సంగా చేస్తుంటారు. ఓ రెండు రోజుల క్రితం తిరుమలకు వెళ్లిన గోపీచంద్ వీడియోను కూడా అదే చేస్తున్నారు. ఆ వీడియోలో.. గోపీచంద్ ఓ పది నిమిషాలు పద్దతిగా శ్రీవారి వీఐపీ దర్శనం లైన్లో నిలుచున్నారో లేదో..? అంతే పొగడడం షురూ చేశారు. దేవుని లైన్లో.. ఎంతో బుద్దిగా నిలుచున్నారు మా గోపీచంద్ అంటూ.. నెట్టింట కామెంట్ పెట్టడం షురూ చేశారు. స్టేల్ అవుట్ అయినా కూడా.. ఈ వీడియోనే.. ఫ్రెష్‌గా నెట్టింట వైరల్ కూడా చేస్తున్నారు.