Harish Shankar: ‘ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచింది’.. ఫైరింగ్ రియాక్షన్..

Updated on: Nov 09, 2023 | 11:57 AM

ఫాట్‌ మనీ మొఖం మీద కొట్టినట్టు.. కుండబద్దలు కొట్టినట్టు.. మాట్లాడే.. ట్వీట్ చేసే.. స్టార్ డైరెక్టర్‌ హరీష్ శంకర్.. మరో సారి అదే పని చేశారు. తన సినిమాపై నెట్టింట వైరల్ అవుతున్న ఓ న్యూస్‌ను అడ్రెస్ చేస్తూ.. ఫైరింగ్ రియాక్షన్ ఇచ్చారు. మరో సారి తన రియాక్షన్‌తో.. ట్వీట్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్.అప్పుడెప్పుడో గద్దల కొండ గణేష్‌ సినిమాతో... సూపర్ డూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్.. చాలా గ్యాబ్‌ తర్వాత.. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్తో ఓ సినిమా మొదలెట్టారు.

ఫాట్‌ మనీ మొఖం మీద కొట్టినట్టు.. కుండబద్దలు కొట్టినట్టు.. మాట్లాడే.. ట్వీట్ చేసే.. స్టార్ డైరెక్టర్‌ హరీష్ శంకర్.. మరో సారి అదే పని చేశారు. తన సినిమాపై నెట్టింట వైరల్ అవుతున్న ఓ న్యూస్‌ను అడ్రెస్ చేస్తూ.. ఫైరింగ్ రియాక్షన్ ఇచ్చారు. మరో సారి తన రియాక్షన్‌తో.. ట్వీట్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ డైరెక్టర్. అప్పుడెప్పుడో గద్దల కొండ గణేష్‌ సినిమాతో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్.. చాలా గ్యాబ్‌ తర్వాత.. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్తో ఓ సినిమా మొదలెట్టారు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్టైన తేరీ సినిమాకు రిమేక్‌గా.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజకీయాల్లో బీజీగా ఉన్న పవన్‌ను.. ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. షెడ్యూల్స్‌ ప్లాన్స్‌ చేస్తూ.. ఈ మూవీ షూటింగ్ను చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈక్రమంలోనే పవన్ రాజకీయాల్లో మరింతగా బిజీగా మారడంతో..ఈ సినిమా నుంచి హరీష్ శంకర్ తప్పుకున్నారని.. ఆ సినిమా స్థానంలోనే .. రవితేజతో.. మరో న్యూ ఫిల్మ్ మొదలెట్టనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాస్తా.. అటూ ఇటూ.. వైరల్ అవుతూ.. హరీష్ శంకర్‌కు కనిపించింది. అంతే.. ఇక దాంతో… ఆ న్యూస్‌పై తన స్టైల్లో ట్వీట్ చేశారు హరీష్. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా నుంచి తాను త‌ప్పుకోవ‌డం, ర‌వితేజ‌తో సినిమా చేయ‌బోతుండ‌టం రెండు అబ‌ద్ధ‌మేన‌ని సోషల్‌ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది అంటూ ఇలాంటి రూమర్లు సృష్టిస్తోన్న వారికి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాదు మరో సారి తన ట్వీట్‌తో.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు రవితేజ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.