Upasana: ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా అందుకుని గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు..(వీడియో)

|

Dec 29, 2021 | 9:59 PM

ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యాపారంలో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెగా పవర్ స్టా్ర్ రామ్ చరణ్ భార్యగానే కాకుండా.. అపోలో అధినేత మనరాలిగా.. అపోలో ఆసుపత్రి బాధ్యతలు

Follow us on