RRR: ఫ్యాన్స్‌ దెబ్బకు తల పట్టుకుని వెనక్కి తగ్గిన జక్కన్న !! వీడియో

|

Dec 10, 2021 | 9:36 AM

ఫ్యాన్స్ దెబ్బకు జక్కన్న తలపట్టుకున్నారు. వారి ఆత్రాన్ని ఆపలేక.. ఆపేందుకు ట్రై చేసే ధైర్యం కూడా చేయలేక.. పోనీలే అని వెనక్కు తగ్గారు.

YouTube video player

ఫ్యాన్స్ దెబ్బకు జక్కన్న తలపట్టుకున్నారు. వారి ఆత్రాన్ని ఆపలేక.. ఆపేందుకు ట్రై చేసే ధైర్యం కూడా చేయలేక.. పోనీలే అని వెనక్కు తగ్గారు. ఫ్యాన్స్‌ ను అర్థం చేపుకున్నారు. ట్రిపుల్ ఆర్ మీద వారికున్న అంచనాలను ఎరిగిన డైరెక్టర్ గా పెద్ద మనసు చేసుకున్నాడు. వారిని మరింత ఖుషీ చేశారు. ద మోస్ట అవేటెడ్‌ మూవీగా.. పాన్ ఇండియా రేజంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ణు చెప్పినట్టు గానే.. డిసెంబర్‌ 9 ఉదయం 10 గంటలకు సౌత్‌ ఇండియాలోని దాదాపు అన్ని థియేటర్లలో రిలీజ్‌ చేశారు జక్కన్న అండ్‌ టీం.

Published on: Dec 10, 2021 09:28 AM