Guess The Actor: ఇప్పుడీమె అందాలు ఆరబోసే స్టార్ హీరోయిన్ గుర్తు పట్టండి చూద్దాం.?
ఈ మధ్యకాలంలో చాలా మంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు స్టార్ ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇదిగో స్క్రీన్‌పై చూస్తున్న ఈ చిన్న పిల్ల కూడా... అలాగే స్టార్ అయిపోయారు. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈమె ఎవరో కాదు.. షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ... విజయ్ దేవరకొండ హీరోగా చేసిన.. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు స్టార్ ట్యాగ్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇదిగో స్క్రీన్‌పై చూస్తున్న ఈ చిన్న పిల్ల కూడా.. అలాగే స్టార్ అయిపోయారు. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈమె ఎవరో కాదు.. షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో.. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన.. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది షాలిని పాండే. అడుగుపెట్టడమే కాదు.. ఆ సినిమాలో తన నేచురల్ లుక్స్‌తో… తెలుగు టూ స్టేట్స్‌లోని కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. వారి కలల రాకుమారిగా మారిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించనప్పటికీ… బాలీవుడ్‌లో మాత్రం సినిమాలు చేస్తూ పోతోంది. దాంతో పాటే.. సోషల్ మీడియాలో చిట్టి పొట్టి బట్టల్లో వీడియోలు పెడుతూ.. తన ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.