DJ Tillu Pre Release Event: డిజె టిల్లు కధ వేరేలా ఉంటది.. మోతమోగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో

Updated on: Feb 10, 2022 | 7:10 PM

"గుంటూర్ టాకీస్", "కృష్ణ అండ్ హిస్ లీల", "మా వింతగాథ వినుమా" వంటి చిత్రాలతో నటుడిగానే కాదు ప్రతిభ గల రచయితగా పేరు తెచ్చుకున్నారు యువహీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటించిన కొత్త సినిమా "డిజె టిల్లు". నేహా శెట్టి నాయికగా నటించింది.

Published on: Feb 10, 2022 07:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us