Prashanth Neel – Jr NTR: నోరు జారిన ప్రశాంత్ నీల్.! ఎన్టీఆర్ షూటింగ్ పై గుట్టు రట్టు..

|

Dec 24, 2023 | 10:08 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సినిమా మొదటి మూడు రోజుల టిక్కెట్లు దాదాపు అమ్ముడుపోయాయి. వరస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ప్రభాస్‌ను ఈ సినిమా మళ్లీ సక్సెస్ ట్రాక్ లో తీసుకెళ్తుందని గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే ప్రశాంత్ నీల్ తాజాగా నోరు జారాడు. యంగ్ టైగర్ షెడ్యూల్ రివీల్ చేశాడు.

ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న సమయంలోనే తన నెక్స్ట్ సినిమా జూ.ఎన్టీఆర్‌తో ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం ‘సలార్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా గురించి ఓ సీక్రెట్ బయటపెట్టాడు.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసే పని మొదలుపెట్టాను. అయితే ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు ఓ హిందీలో వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాకు సరైన టైం కోసం వేచి చూడాల్సివస్తోంది. దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడలేను, నా దృష్టి అంతా ‘సలార్’ సినిమా పైనే ఉంది.. అంటూ.. తెలియకుండా ఫ్లోలో.. ఎన్టీఆర్ ఫిల్మ్ షెడ్యూల్ గురించి చెప్పాడు ప్రశాంత్ నీల్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.