Salaar – KGF Link: ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..
సోషల్ మీడియాలోనే కాదు... ఇద్దరు ఫిల్మ్ లవర్స్ మీట్ అయినా.. కూడా మాట్లాడుకునేది ప్రభాస్ సలార్ సినిమా గురించే..! ఆ సినిమాకు.. రాఖీ భాయ్ కేజీఎఫ్ సినిమాకు ఉన్న సంబంధం గురించే! అయితే ఈ రెండు సినిమాల మధ్య లింక్ ఉందంటూ.. వస్తున్న క్రేజీ టాక్‌పై తాజాగా క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు ఈ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక్క క్లారిటీ ఇవ్వడమే కాదు .. తన ఆన్సర్తో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.
సోషల్ మీడియాలోనే కాదు… ఇద్దరు ఫిల్మ్ లవర్స్ మీట్ అయినా.. కూడా మాట్లాడుకునేది ప్రభాస్ సలార్ సినిమా గురించే..! ఆ సినిమాకు.. రాఖీ భాయ్ కేజీఎఫ్ సినిమాకు ఉన్న సంబంధం గురించే! అయితే ఈ రెండు సినిమాల మధ్య లింక్ ఉందంటూ.. వస్తున్న క్రేజీ టాక్‌పై తాజాగా క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు ఈ మూవీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక్క క్లారిటీ ఇవ్వడమే కాదు .. తన ఆన్సర్తో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. ఎస్ ! కేజీఎఫ్ సినిమాలతో త్రూ అవుట్ ఇండియా తోప్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సలార్ రిలీజ్‌కు ముందు తనో సినిమాటిక్ వర్స్ క్రియేట్ చేయాలనే థాట్‌లో ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. బిగ్ యాక్షన్ మూవీ సలార్‌ను మొదలెట్టారు. అయితే సలార్ మూవీ.. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని.. అనుకున్న ఆయన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్…ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కోడై కూశారు. కేజీఎఫ్‌కు.. సలార్‌కు లింక్ పెడుతూ.. ఎన్నో స్టోరీలు అల్లారు. అదే నిజమని అందరూ ఫిక్స్ అయిపోయే వరకు తీసుకువచ్చారు. ఇక డిసెంబర్ 22 సలార్ రిలీజ్ అవుతున్న వేళ… డిసెంబర్ 1నే ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాను హిట్ చేస్తున్న వేళ… రీసెంట్‌గా ఓ ఇంటర్య్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాకు సలార్ సినిమాకు అసలే లింకే లేదంటూ.. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతూ.. ఇంతకాలం ఎన్నో ఊహించుకున్న అభిమానులను ఒక్కసారిగా ఉసూరుమనిపించారు. ఇదేందయ్యా… నీకిది న్యాయమేనా అని.. తన ఫ్యాన్సే తన మాటలపై ఫీలయ్యేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
