Dil Raju: షార్ట్ ఫిల్మ్‌ల పోటీ.. గెలిస్తే రూ. 3 లక్షలు..
తెలంగాణలోని యువ కళాకారులకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు.. కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అమలు చేస్తున్న పలు అభివృద్ది, పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటలు వంటివి.. రూపొందించి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌కు పంపాలి.
తెలంగాణలోని యువ కళాకారులకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు.. కాంగ్రెస్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అమలు చేస్తున్న పలు అభివృద్ది, పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్, పాటలు వంటివి.. రూపొందించి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌కు పంపాలి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 3 నిమిషాలు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manchu Manoj: మోహన్ బాబు కొడుకైతే ఏంటి? పాపం! మనోజ్‌కు ఇన్ని కష్టాలు.. కన్నీళ్లా..
ఛీ ఛీ.. కోట్లు ఇచ్చినా బిగ్ బాస్‌కు వెళ్లను.. ఆ పని చేయను!
Katrina Kai: తల్లి కాబోతున్న కత్రినా ?? గాలి వార్త కాదు కదా..!
బేరం కుదరకే.. బిగ్ బాస్‌పై చాడీలు.. ఒకప్పటి హీరోయిన్ ఓవర్ యాక్షన్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

