TV9 Digital News Round Up video: మరదలితో స్టెప్పులేసిన చెర్రి | కోక్ బాటిల్‌ను దొంగిలించిన కోతి.!(వీడియో)
కొణిదెల వారి కోడలు ఉపాసన కామినేని సోదరి అనుష్పల వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉన్న అనుష్పల ఇంటి పెద్దలను ఒప్పించి అతనితో కలిసి ఏడడుగులు నడిచింది.