ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా ?? అసలు కథ ఇదే!

Updated on: Jan 19, 2026 | 4:19 PM

కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్, మృణాల్ పుట్టినరోజు పార్టీలో వారిద్దరి భేటీతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. మొదట మృణాల్ ఖండించినప్పటికీ, ఆ తర్వాత ధనుష్ కామెంట్లు, మృణాల్ లవ్ ఎమోజీ రిప్లైతో ఫిబ్రవరి 14న పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందని ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ధనుష్‌కు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన ఇటీవల సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మృణాల్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతకుముముందు మృణాల్ పుట్టినరోజు పార్టీలో కూడా ధనుష్ కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijayawada: ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్

CM Chandrababu: తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్లే ఏపీ వాడుకుంటుంది

CM Chandrababu: అమరావతి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ప్రాజెక్ట్

చైనా మాంజాకు బలవుతున్న ప్రజలు, పక్షులు

సినిమా టిక్కెట్ల పెంపు, సినీ కార్మికుల కోసమే