Loading video

శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..

|

Mar 19, 2025 | 5:47 PM

నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ ప్రమోషన్స్ మొదలైంది మొదలు.. అందరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవీ గురించే ఆరా తీస్తున్నారు. ఈ అమ్మాయిని లావణ్య త్రిపాఠితో పోలుస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. రీల్స్‌ చేస్తూ కోర్టు మూవీ వరకు రీచ్‌ అయిందని వాళ్లు వీళ్లు చెబితే విని షాక్ అవుతున్నారు. శ్రీదేవీలా క్లిక్ అవ్వాలని కొంత మంది అమ్మాయిలు టార్గెట్‌ సెట్ చేసుకుని మరీ రీల్స్ చేస్తున్నారు.

కానీ ఈ అమ్మాయి రీల్స్ మాత్రమే కాదు.. ప్రైవేట్ సాంగ్స్‌ చేసి ఓ సంవత్సరం క్రితమే యూట్యూబ్‌లో ట్రెండ్ అయిందని మీకు తెలుసా.? అది కూడా సీరియల్ స్టార్ అమరదీప్‌తో కలిసి ఆ సాంగ్‌లో చిందేసిందని తెలుసా ? తెలియదు కదా? అయితే ఈ వీడియో చూసేయండి. కాకినాడలో పుట్టిన పెరిగిన శ్రీదేవి.. చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి వెళ్లాలని.. గ్లామన్ ఫీల్డ్‌లో రాణించాలని ఆశపడేది. అందుకు తగ్గట్టుగానే స్కిల్స్ డెవలప్ చేసుకున్న ఈ అమ్మాయి.. అందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఎంచుకుంది. ఆ ప్లాట్‌ ఫాంలో తన వీడియోలను పోస్టు చేస్తూ.. పాపులర్ అయింది. అలా షార్ట్ ఫిల్మ్స్‌ అండ్ స్పెషల్ సాంగ్స్ చేసే వాళ్ల ఫోకస్ లోకి వెళ్లింది. అలా 2023లో గుజ్జరి గుజ్జరి అనే ఫోక్ సాంగ్‌లో ఈ బ్యూటీ ఛాన్స్ దక్కించుకుంది. మదీన్ ఎస్‌కే కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌లో.. బుల్లి తెర స్టార్ అమర్‌దీప్‌తో కలిసి చిందులేసింది. తన డ్యాన్సింగ్‌ ఎనర్జీతో.. తన ఛార్మింగ్‌ స్మైల్‌తో ఆ పాటలో హైలెట్ అయింది.. అమర్‌దీప్‌నే డామినేట్ చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

Ranya Rao: రన్యా వెనక.. తెలుగు నటుడు.. దిమ్మతిరిగే ట్విస్ట్

Janhvi Kapoor: భయంకరమైన ప్రమాదం.. జాన్వీ కపూర్ ఎమోషనల్

Vishnu Priya: పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..

Samantha: సెలైన్ బాటిల్స్‌.. మందు బిళ్లలు! ఒక్క ఫోటోతో బయపడ్డ సమంత ఆరోగ్య పరిస్థితి