నా సావు నేను చస్తా డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.
Comedian Priyadarshi to turn Director Video

‘నా సావు నేను చస్తా’ డైరెక్టర్‌గా ప్రియదర్శి : Comedian Priyadarshi to turn Director Video.

|

Mar 15, 2021 | 8:50 AM

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న వారిలో ప్రియదర్శి ఒకరు. పెళ్లి చూపులు సినిమా నుంచి నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్న దర్శి మూడేళ్లలోనే చాలా బిజీ అయ్యాడు. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు.