చిరు గ్రాండ్ డాటర్‌ హిడెన్ టాలెంట్‌...  ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియా లో నెటిజన్లు ను ఆకట్టుకుంటున్న వీడియో వైరల్.
Chiru daughter sreeja

చిరు గ్రాండ్ డాటర్‌ హిడెన్ టాలెంట్‌… ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియా లో నెటిజన్లు ను ఆకట్టుకుంటున్న వీడియో వైరల్.

Updated on: Jun 07, 2021 | 9:13 PM

బుల్లి బుల్లి మాటలతో మెగా ఫ్యామిలీ లో ఓ క్యూట్ పాప తన ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియా లో నెటిజన్లు ను ఆకట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.రెండేళ్లు కూడా నిండాయో లేదో కానీ..తండ్రి జంతువుల పేర్లు చెబుతుంటే తన చిన్న వాయిస్ తో ...