లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్.. అమీర్ ఖాన్..: Love Story movie Pre Release Event Live Video.

ఎట్టకేలకు నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా ఈసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే...

లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేయనున్న మెగాస్టార్.. అమీర్ ఖాన్..: Love Story movie Pre Release Event Live Video.

|

Updated on: Sep 19, 2021 | 5:13 PM

Follow us