విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు
చెన్నైలో TVK పార్టీ చీఫ్ విజయ్ నివాసంలో ఓ యువకుడు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. విజయ్ నివాసంలో టెర్రస్‌పై తిరుగుతున్న ప్రశాంత్..అనే యువకుడిని పోలీసులు , భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి బాగాలేనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే ఆ యువకుడు విజయ్ నివాసం లోకి ఎలా చొరబడ్డాడన్న విషయంపై పలు అనుమానాలు వక్తం అవుతున్నాయి.
చెన్నైలో TVK పార్టీ చీఫ్ విజయ్ నివాసంలో ఓ యువకుడు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. విజయ్ నివాసంలో టెర్రస్‌పై తిరుగుతున్న ప్రశాంత్..అనే యువకుడిని పోలీసులు , భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి బాగాలేనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.అయితే ఆ యువకుడు విజయ్ నివాసం లోకి ఎలా చొరబడ్డాడన్న విషయంపై పలు అనుమానాలు వక్తం అవుతున్నాయి. కాగా, ఈ ఘటనపై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం.. ప్రస్తుతం విజయ్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. కాగా,విజయ్‌కు ఇప్పటికే కేంద్రం వై కేటగిరి భద్రతను కేటాయించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు
Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’
ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…
Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

