Hollywood: కోట్లు ఖర్చు చేసిన నటుడు.. ఆ కోరిక తీరకుండానే కన్నుమూత..!
ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమలో అనేక మంది అనుహ్యంగా ఈలోకానికి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నటీనటులు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే అవి ఫెయిల్ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమలో అనేక మంది అనుహ్యంగా ఈలోకానికి దూరమవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో నటీనటులు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుంటున్నారు. అయితే అవి ఫెయిల్ కావడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో నటుడు ప్లాస్టిక్ సర్జరీ విఫలం కావడంతో కన్నుమూశారు. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. అందంగా ఉంటేనే సినిమా ఛాన్సులు ఎక్కవ..! సినీ పరిశ్రమలో చాలా మంది అందంగా కనిపించేందుకు పలు సర్జరీలు చేయించుకున్నారని మనం వింటూనే ఉంటాం. అయితే ఆ సర్జరీలు కొన్నిసార్లు ప్రాణాలు మీదకు వస్తున్నాయి. అలా ఒక హాలీవుడ్ నటుడు ఏకంగా తన ప్రాణాలనే కోల్పోయాడు. కెనడాకి చెందిన సెయింట్ వాన్ కొలూచి దక్షిణ కొరియాలో మరణించారు. ఈ నటుడు ప్రముఖ BTS గాయకుడు జిమిన్‌లాగా కనిపించేందుకు ఏకంగా 12 సర్జరీలు చేయించుకున్నాడట. చివరకు ఆ కోరిక తీరుకుండానే కన్నుమూశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

