మరీ ఇంత దారుణమా… ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం

Updated on: Apr 19, 2022 | 9:37 PM

వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్‌ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్‌ను పోలుస్తున్నారు నార్త్‌ నెటి..జనం..!

వడాపావ్..! ఇదో ఫేమస్ స్ట్రీట్‌ ఫుడ్.. ముంబయ్‌లో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుంది.. అందరి ఆకలి తీరుస్తుంది. అయితే ఇదే వడాపావ్‌తో ప్రభాస్‌ను పోలుస్తున్నారు నార్త్‌ నెటి..జనం..! అంతేకాదు వడాపావ్ తో మన డార్లింగ్ ఫేస్ ను పోల్చుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. మన స్టార్ హీరోను అవమానిస్తున్నారు కూడా.! అయితే బాహుబలి సినిమాతో చార్మింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ … ఆ సినిమా వరల్డ్ వైడ్ హిట్తో క్రేజీ హీరోగా కూడా మారిపోయాడు. బాలీవుడ్‌ బడా హీరోలను కూడా వెనక్కి నెట్టేంత పాపులారిటీని ఒక్కసారిగా సంపాదించుకున్నాడు. బీ టౌన్‌ అమ్మాయిల కలల రాకుమారుడిగా… అబ్బాయిలు ఫాలో అయ్యే స్టైలిష్ ఐకాన్ గా కూడా మారిపోయాడు మన ప్రభాస్.

Also Watch:

TOP 9 ET News: ప్రభాస్‌కు బాలీవుడ్‌లో ఘోర అవమానం | ఖుషీ రిమేక్‌లో సమంత- దేవరకొండ

Digital TOP 9 NEWS: మెగాఫ్యాన్స్‌కి పండగే | భర్తమీద కోపం.. భార్య ఏం చేసిందంటే

Digital TOP 9 NEWS: మెగాఫ్యాన్స్‌కి పండగే | భర్తమీద కోపం.. భార్య ఏం చేసిందంటే

Loading...
Unable to load recommendations.
Follow Us