Kiara Advani:: బాలీవుడ్ బ్యూటీ కియారాకు రూ.3 కోట్లు రెమ్యునరేషన్…?? ( వీడియో )

|

Jun 20, 2021 | 11:15 AM

కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

కియారా అద్వానీ.. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‏లో ఒకరిగా రాణిస్తోంది. వరుస సినిమాలతో బీటౌన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కియారా.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో.. తిరిగి బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి తెలుగు హీరోలతో జోడి కట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కియారా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Earth Heat: ధరణికి మరో పెను ముప్పు… అధిక ఉష్ణోగ్రతలతో వేడెక్కి పోతున్న భూగోళం.. ( వీడియో )

Telangana Unlock : తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసిన ప్రభుత్వం.. ( వీడియో )

Follow us on