Bimbisara: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బింబిసారుడు..
బాహుబలిని మించేపోయే గ్రాఫిక్సు...! రి ఇన్‌కార్‌నేషన్ సబ్జెక్టు..! ఇప్పటికే ఫస్ట్ లుక్కుతో కళ్యాణ్ రామ్ చేసిన మ్యాజిక్కు..! ఇవి చాలవన్నట్టు తాజాగా రంగంలోకి దిగిన తారక్కు..!
బాహుబలిని మించేపోయే గ్రాఫిక్సు…! రి ఇన్‌కార్‌నేషన్ సబ్జెక్టు..! ఇప్పటికే ఫస్ట్ లుక్కుతో కళ్యాణ్ రామ్ చేసిన మ్యాజిక్కు..! ఇవి చాలవన్నట్టు తాజాగా రంగంలోకి దిగిన తారక్కు..! ట్రైలర్ రిలీజ్ చేసి మరీ చెప్పారు బొమ్మ సూపర్ డూపర్ హిట్టు! ఇక వీటికి మించి ఏం కావాలి చెప్పండి.. జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ బింబిసార హిట్టు అవుతందనడానికి..! రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పడానికి! నందమూరి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేయడానికి! ఇవి చాలు కదా..! అయితే వీటికి తోడు తాజాగా తారక్ రిలీజ్ చేసిన బింబిసార ట్రైలర్ అంతటా సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. ఎస్ ! మల్లాది వశిష్ఠ్ డైరెక్షన్లో… నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ బింబిసార. ట్రైమ్ ట్రావెల్ కథాంశంలో.. బింబిసార లైఫ్ జెర్నీ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా ఆగస్టు 5న వరల్డ్ వైడ్ రిలీజవుతోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా బింబిసార అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: తమిళ్ NTR ఫ్యాన్స్ వీరంగం.. వీపుకు ఇనుప చువ్వలతో మొక్కులు
ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ పాపం.. ఘోరమైన పరిస్థితి
Trivikram Srinivas: నితిన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ త్రివిక్రమ్
NTR ఆ విషయంలో తప్పుచేయలేదా ?? మరి నితిన్‌నే తిట్టడం ఎందుకు ??