Bigg Boss 5: సోషల్ మీడియాలో వైరల్‌గా బిగ్ బాస్..!! బిగ్ బాస్ లిస్ట్ లీక్..?? లైవ్ వీడియో

Updated on: Aug 08, 2021 | 1:27 PM

తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఐదో సీజన్ ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us