Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో

|

Feb 18, 2022 | 6:33 PM

యూట్యూబర్‌గా బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను... తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు.

యూట్యూబర్‌గా బిగ్‏బాస్ సీజన్ 5లోకి అడుగుపెట్టిన షణ్ను… తన పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్‌తో షో విన్నర్ రేసులో ముందుకొచ్చాడు. అయితే బిగ్ బాస్‌ సీజన్ 5 మరో కంటెస్టెంట్‌ సిరితో స్నేహం.. శ్రుతి మించిన హగ్గులతో తనను మరింత దిగజార్చుకున్నాడు. దీంతో అటు బిగ్ బాస్ 5 కప్‌ను మిస్ చేసుకోవడమే కాకుండా.. తన లవర్‌ దీప్తి ని దూరం చేసుకున్నాడు షణ్ను. అయితే దీప్తితో బ్రేకప్‌పై షణ్ముఖ్.. మరోసారి స్పందించారు. వాలెంటైన్స్ డే సందర్బంగా ఓ య్యూటూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన బ్రేకప్‌ కారణం ఏంటనేది మరో సారి చెప్పే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి బ్రేకప్‌కి సిరి కారణం కాదంటూ మరో సారి చెప్పాడు.

Follow us on