Bigg Boss 7 Telugu: ఓకే అంటే 10 లక్షలు.! కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్.
బిగ్‌బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టానే. రేపు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ క్రమంలో విన్నర్ ఎవరనేది తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అందరూ ఊహించనిట్లుగానే అమర్, శివాజీ, ప్రశాంత్ టైటిల్ ట్రోఫికి అడుగు దూరంలో ఉన్నారు. కానీ వీరి ముగ్గురిలో ఎవరు విజేత అనేది తెలియాలంటే రేపు గ్రాండ్ ఫినాలే వరకు ఎదురుచూడాల్సిందే. అయితే ఇప్పుడు కంటెస్టెంట్లకు ఫన్నీ టాస్కులు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు బిగ్‌బాస్.
బిగ్‌బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టానే. రేపు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఈ క్రమంలో విన్నర్ ఎవరనేది తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అందరూ ఊహించనిట్లుగానే అమర్, శివాజీ, ప్రశాంత్ టైటిల్ ట్రోఫికి అడుగు దూరంలో ఉన్నారు. కానీ వీరి ముగ్గురిలో ఎవరు విజేత అనేది తెలియాలంటే రేపు గ్రాండ్ ఫినాలే వరకు ఎదురుచూడాల్సిందే. అయితే ఇప్పుడు కంటెస్టెంట్లకు ఫన్నీ టాస్కులు ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటివరకు టాస్కులు రీక్రియేట్ చేయించడం.. కామెడీ స్ట్కీట్స్ చేయించడం చూశాం. కానీ తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఒకరోజు ముందుగానే కంటెస్టెంట్స్ ముందుకు 10 లక్షల బ్రీఫ్ కేస్ పంపించాడు. ఎస్ ! ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్ కూడా బ్రీఫ్ కేస్ పట్టుకొచ్చాడు బిగ్ బాస్. కానీ ఫినాలే రోజు కాకుండా.. ఒకరోజు ముందే కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్ ఇవ్వడం అనేది అందరికీ కొంత షాకింగ్‌గా మారింది.
యాక్టివిటి రూంలో 10 లక్షల బ్రీఫ్ కేస్ బిగ్‌బాస్.. మీ ముందు ఉన్న బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు ఉన్నాయని… దాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారా ? అంటూ కంటెస్టెంట్స్ ముందు అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కొక్కరు ఆ బ్రీఫ్ కేస్ చేతిలో పట్టుకుని నిల్చున్నారు. చివరలో శివాజీ ఆ బ్రీఫ్ కేసు పట్టుకుని అటు ఇటు నడిచాడు. అయితే ఆ బ్రీఫ్ కేస్ ఎవరు తీసుకోలేదని సమాచారం. ఇప్పటికే గ్రాండ్ ఫినాలే షూట్ స్టార్ట్ కాగా.. అర్జున్ అంబటి కాసేపటి క్రితం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.