బిగ్ బాస్‌ షోలో ప్రమాదం.. ఏకంగా కంటెస్టెంట్స్‌ కళ్లు పోయేవి

Updated on: Dec 15, 2023 | 9:53 PM

బిగ్ బాస్ అంటేనే.. టాస్కులు.. గేములు.. కొట్లాటలు.. ! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత పద్దతిగా టాస్కులు ప్లాన్ చేసినా... కంటెస్టెట్స్‌ తీరుతోనో.. టెక్నికల్ సమస్యలతోనో.. ప్రమాదాలు జరగవచ్చు. జరగకపోవచ్చు. కానీ కన్నడ బిగ్ బాస్ సీజన్‌ 10లో మాత్రం ఓ ప్రమాదం జరిగింది. కంటెస్టెంట్స్ ఓవర్‌ యాక్షన్ కారణంగా ఇద్దరి కంటెస్టెంట్స్ కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ టెలీక్యాస్ట్ అవుతోంది.

బిగ్ బాస్ అంటేనే.. టాస్కులు.. గేములు.. కొట్లాటలు.. ! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత పద్దతిగా టాస్కులు ప్లాన్ చేసినా… కంటెస్టెట్స్‌ తీరుతోనో.. టెక్నికల్ సమస్యలతోనో.. ప్రమాదాలు జరగవచ్చు. జరగకపోవచ్చు. కానీ కన్నడ బిగ్ బాస్ సీజన్‌ 10లో మాత్రం ఓ ప్రమాదం జరిగింది. కంటెస్టెంట్స్ ఓవర్‌ యాక్షన్ కారణంగా ఇద్దరి కంటెస్టెంట్స్ కళ్లు పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలుగులో 7వ సీజన్ కాగా కన్నడలోనూ 10వ సీజన్ టెలీక్యాస్ట్ అవుతోంది. ఇక గతవారం ఓ టాస్క్ సందర్భంగా.. సర్ఫ్ కలిపిన నీళ్లని కంటెస్టెంట్స్‌పై ముఖంపై కొట్టారు. మిగతా వాళ్లు తట్టుకోగలిగారు. కానీ సంగీత శృంగేరి, డ్రోన్ ప్రతాప్ కళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీళ్లని వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. తాజా వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా సంగీత, ప్రతాప్.. నల్ల కళ్లజోడు ధరించి రీఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rana Naidu: ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్.. రానా నాయుడా మజాకా

Harish Shankar: మనలో మన మాట.. అసలు పవన్‌ సినిమా ఏమైనట్టు ??

Nithiin: రెండు హిట్లు.. మూడు ఫట్లు.. ఇలా అయితే కష్టమే అన్నా..

Loading...
Unable to load recommendations.
Follow Us