Bichagadu 2 Success Meet LIVE: బ్లాక్‌ బ్లస్టర్‌ బిచ్చగాడు 2.. సక్సెస్ మీట్‌ లైవ్‌ వీడియో..

|

May 27, 2023 | 8:28 PM

విజయ్‌ ఆంటోనీ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన బిచ్చగాడు -2 సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్హిస్తోంది. ఈవెంట్‌కు సంబంధించి లైవ్‌ వీడియో..