Makar Sankranti 2022- Bhogi Festival: తెలుగు రాష్టాల్లో భోగి మంటలతో మొదలైన సంక్రాంతి సంబరాలు.. (వీడియో)

|

Jan 14, 2022 | 8:11 AM

Sankranti 2022- Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మూడు పండగలలో మొదటి రోజుని భోగి పండుగగా జరుపుకుంటారు. ఈరోజున తెల్లవారుఝామున స్నానాలు చేసి భోగి మంటలు వేసి..

Published on: Jan 14, 2022 07:44 AM