అమ్మతోడు.. నాకేం సంబంధం లేదు..!డ్రగ్స్ కేసుపై బండ్ల గణేష్ కామెంట్స్:Tollywood Drugs Case Live Video.

Updated on: Aug 31, 2021 | 10:43 PM

Tollywood Drug Case: టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ఈరోజుకు పూర్తయ్యింది. సుమారు 10 గంటలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నించారు .ఈ పక్షంలోనే టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చారు..