ఒక్క అభిమాని దూరమైనా భరించలేను బాలకృష్ణ పుట్టినరోజు ఎమోషనల్ వీడియో : Balakrishna Birthday Video,
Balakrishna

ఒక్క అభిమాని దూరమైనా భరించలేను’ బాలకృష్ణ పుట్టినరోజు ఎమోషనల్ వీడియో : Balakrishna Birthday Video,

Updated on: Jun 08, 2021 | 9:12 PM

తెలుగు రాష్ట్రలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే అభిమానులకు పండగే అని చెప్పాలి.పూలాభిషేకాలు,పాలాభిషేకాలు అంటూ హడావుడి మాములుగా ఉండదు..

Loading...
Unable to load recommendations.
Follow Us