వంద దేవుళ్ల లెక్క.. రికార్డులు బద్దలు కొడుతున్న కేసరి

Updated on: Oct 10, 2023 | 9:39 AM

తన యాక్షన్‌,రియాక్షన్‌తోనే కాదు.. తన డైలాగ్‌ డెలివరీతోనే కాదు.. తన కంటి చూపుతో కూడా... రికార్డులు బద్దలు ఒకట్టే భగవంత్ కేసరి.. మరో సారి అదే చేశారు. థియేటర్లలో పూర్తి బొమ్మ పడకుముందే.. తను వంద దేవుళ్ల లెక్క అనే హింట్ ఫ్యాన్స్‌కు ఇచ్చేశాడు. భగవంత్ కేసరి.. నేలకొండ భగవంత్ కేసరి అంటూ.. స్పీకర్లను మార్మోగ్రించారు. యూట్యూబ్‌లో సక్సేషన్‌ అవుతున్నారు. నెంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతున్నారు.

తన యాక్షన్‌,రియాక్షన్‌తోనే కాదు.. తన డైలాగ్‌ డెలివరీతోనే కాదు.. తన కంటి చూపుతో కూడా… రికార్డులు బద్దలు ఒకట్టే భగవంత్ కేసరి.. మరో సారి అదే చేశారు. థియేటర్లలో పూర్తి బొమ్మ పడకుముందే.. తను వంద దేవుళ్ల లెక్క అనే హింట్ ఫ్యాన్స్‌కు ఇచ్చేశాడు. భగవంత్ కేసరి.. నేలకొండ భగవంత్ కేసరి అంటూ.. స్పీకర్లను మార్మోగ్రించారు. యూట్యూబ్‌లో సక్సేషన్‌ అవుతున్నారు. నెంబర్ వన్ గా ట్రెండింగ్ అవుతున్నారు. ఎస్ ! ఆప్టర్ వీర సింహారెడ్డి.. బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ భగవంత్ కేసరి. కాజల్‌ హీరోయిన్‌గా… శ్రీలీల బాలయ్య బిడ్డగా యాక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు. బాలయ్య పవర్‌ ఫ్యాక్డ్‌ పర్ఫార్మెన్స్‌కు సోకేస్‌లా మారింది భగవంత్ కేసరి ట్రైలర్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: చంపేస్తాం.. అంటూ బెదిరింపు కాల్.. రంగంలోకి దిగిన సర్కార్‌

Loading...
Unable to load recommendations.
Follow Us