Konidela Anjana Devi: మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనా దేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనా దేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనాదేవి గారికి ఆనందం పొంగిపోయింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అంజనా దేవి. పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో పాల్గొని రోడ్డుమీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని అంజనా దేవి అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ.. ఇది చేయాలి అంటే చేసేసేవాడు అని అన్నారు. త్వరలోనే ఈ పూర్తి ఇంటర్వ్యూ రానుంది. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.! Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.! Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

