Anchor Pradeep: టాప్‌ టూ బాటమ్ మారిపోయిన ప్రదీప్.. చూసి అందరూ షాక్

|

Mar 13, 2024 | 9:59 AM

బుల్లితెరపై ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో యాంకర్ ప్రదీప్ చాలా స్పెషల్. తనదైన కామెడీ టైమింగ్.. యాంకరింగ్‏తో తిరుగులేని క్రేజ్.. ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. డాన్స్ అయినా.. సింగింగ్ అయినా. ఫీమేల్ షోస్ అయినా తన యాంకరింగ్‌తో అలరిస్తుంటాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే.. మరో పక్క సినిమాల్లో కూడా హీరో అయ్యే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇక ఈక్రమంలోనే తన లున్‌ను కంప్లీట్‌గా మార్చేసి.. అందరికీ షాకిచ్చాడు ఈ బుల్లితెర స్టార్.

బుల్లితెరపై ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో యాంకర్ ప్రదీప్ చాలా స్పెషల్. తనదైన కామెడీ టైమింగ్.. యాంకరింగ్‏తో తిరుగులేని క్రేజ్.. ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. డాన్స్ అయినా.. సింగింగ్ అయినా. ఫీమేల్ షోస్ అయినా తన యాంకరింగ్‌తో అలరిస్తుంటాడు. ఓ పక్క యాంకరింగ్ చేస్తూనే.. మరో పక్క సినిమాల్లో కూడా హీరో అయ్యే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాడు. ఇక ఈక్రమంలోనే తన లున్‌ను కంప్లీట్‌గా మార్చేసి.. అందరికీ షాకిచ్చాడు ఈ బుల్లితెర స్టార్. చాలా ఏళ్లుగా ఢీ డాన్స్ షోకు యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్.. ఉన్నట్లుండి ఆ షో నుంచి తప్పుకున్నాడు. అలాగే మిగతా షోలలోనూ ఎక్కువగా కనిపించడం లేదు. ఇటు సోషల్ మీడియాలోనూ చాలా సైలెంట్ అయ్యాడు. తాజాగా తన న్యూలుక్‏తో అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు ప్రదీప్. కండలు తిరిగిన బాడీతో సిక్స్ ప్యాక్ లుక్ లో తాజాగా బయటికి వచ్చాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sekhar Kammula: పవన్ కోసం స్టోరీ రెడీ.. కానీ అంటూ షాకిచ్చిన శేఖర్ కమ్ముల

Follow us on