అర్థరాత్రి ఈ గోలేంటి.. భర్త అల్లరికి బలైన లాస్య.. వైరల్ అవుతున్న వీడియో:Anchor Lasya Video.

Updated on: Aug 29, 2021 | 9:43 AM

బిగ్ బాస్ షోతో లాస్య మళ్లీ వెలుగులోకి వచ్చారు. బిగ్ బాస్ ఇంటి వంటలక్కగా నెట్టింట్లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో లాస్య చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన బర్త్ డే సందర్భంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్, ఇతర స్నేహితులు అందరూ కలిసి రచ్చ చేశారు...