Thank You Brother: ఓటీటీలో కూడా తగ్గని జబర్ధస్ అనసూయ హవా .. ( వీడియో )

|

May 09, 2021 | 6:27 PM

Thank You Brother: సూపర్‌ హిట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ ఆహా.. మరో హర్ట్ టచింగ్ కంటెంట్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. అనుకోకుండా ఓ ఎలివేటర్‌లో ఇరుక్కుపోయినా రిచ్‌ యంగ్ మాన్‌, ప్రెగ్నెంట్‌ విమెన్‌ మధ్య జరిగే కథే థాంక్యూ బ్రదర్‌.

Follow us on