ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.
Alluarjun Sukumar

ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్న లెక్కల మాస్టర్ సుకుమార్..! Allu Arjun Saved Sukumar Life video.

Updated on: May 19, 2021 | 3:31 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి..అయితే ఈ సినిమా షూటింగ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది అంట.బన్నీ తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అంటున్నారు మన లెక్కల మాస్టర్ సుకుమార్..