Pushpa MASSive Thanks Meet: స్పెషల్ థాంక్స్ చెప్పిన పుష్పరాజ్.. రష్మిక ఎం అన్నారు అంటే..?(వీడియో)

|

Dec 28, 2021 | 3:43 PM

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న దూసుకుపోతుంది.

Published on: Dec 28, 2021 03:10 PM