Alia Bhatt: ఆలియా భట్ అంతర్జాతీయ గుర్తింపు

Updated on: Feb 19, 2026 | 4:26 PM

ఆలియా భట్‌కు ప్రతిష్ఠాత్మక బాఫ్టా పురస్కారం లభించింది. ఇటీవల ఆమె సినిమాల విడుదలలో జాప్యం, కెరీర్ గ్యాప్ గురించి గాసిప్‌లు చెలరేగాయి. అయితే, ఈ గౌరవం ఆమెను అంతర్జాతీయ వేదికపై నిలబెడుతుంది. దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా బాటలో అంతర్జాతీయ, దక్షిణాది ప్రాజెక్టులపై ఆలియా దృష్టి సారించారు.

నేటి డిజిటల్ యుగంలో పనితో పాటు ప్రచారానికీ ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆలియా భట్ మొదటి నుంచీ పాటిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు మరోసారి అంతర్జాతీయ వేదికపై వెలిగే అవకాశం లభించింది. గత డిసెంబర్‌లో “ఆల్ఫా” చిత్రం విడుదలై ఉంటే ఆమె కెరీర్‌లో ఈ మాత్రం గ్యాప్ కనిపించి ఉండేది కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నార్త్ మీడియాలో ఈ సినిమా కథ, మేకింగ్‌లో ఆలియా అధికంగా పాలుపంచుకోవడం, దర్శకుడితో సృజనాత్మక విభేదాలు వంటి గాసిప్‌లు వినిపించాయి. ఈ అంశాలు సినిమా ఆలస్యానికి కారణమయ్యాయని ప్రచారం జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sandeep Reddy Vanga: నా కోసం హీరోలు మారారు.. కానీ ఇప్పుడు మహేష్ కోసం నేను మారతా

ఈ దేశం ప్రజలకు ‘దోసకాయలు’ మరింత ప్రియం..

పాక్‌కు సింధ్ నీళ్లు బంద్‌ !! వేసవికి ముందు షాకిచ్చిన భార‌త్

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

Loading...
Unable to load recommendations.
Follow Us