Nagarjuna Birthday Special Live Vieo: నవరసాల నాగ్… వస్తున్నాడు సరికొత్తగా.. కింగ్ నాగ్ బర్త్డే వీడియో…

Updated on: Aug 29, 2021 | 10:22 AM

అక్కినేని వారసుడు..90s హీరోల్లోనే అందగాడు.. ఆజానుబాహుడు..అమ్మాయిల కలల రాకుమారుడు..రొమాంటిక్‌ హీరో..టాలీవుడ్ మన్మధుడు.. సకల కళా వల్లభుడు...ఇలా ఒకటేమిటి ఎన్నో బిరుదులను కేరాఫ్ అడ్రస్ గా మారారు అక్కినేని నాగేశ్వరావు వారసుడు అక్కినేని నాగార్జున కు పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్...

Loading...
Unable to load recommendations.
Follow Us