Naga chaitanya on Agent: ఏజెంట్ రిజెల్ట్‌పై నాగచైతన్య రియాక్షన్.. అఖిల్ సినిమా అయితే..!
తమ్ముడు అఖిల్ తరువాత.. అన్న నాగచైతన్య తన కస్టడీతో మన ముందుకైతే వస్తున్నారు. తన బై లింగువల్ ఫిల్మ్ కస్టడీని జనల్లోకి తీసుకెళ్లేందుకు విపరీతంగా కష్టపడుతూనే ఉన్నారు. ప్రమోషనల్ ఇంటర్య్యూల్లో తీరిక లేకుండా పార్టిసిపేట్ చేస్తూ..
తమ్ముడు అఖిల్ తరువాత.. అన్న నాగచైతన్య తన కస్టడీతో మన ముందుకైతే వస్తున్నారు. తన బై లింగువల్ ఫిల్మ్ కస్టడీని జనల్లోకి తీసుకెళ్లేందుకు విపరీతంగా కష్టపడుతూనే ఉన్నారు. ప్రమోషనల్ ఇంటర్య్యూల్లో తీరిక లేకుండా పార్టిసిపేట్ చేస్తూ.. తన సినిమాతో పాటు చాలా విషయాలు పంచుకుంటున్నారు. ఇక ఈకమ్రంలోనే.. తన తమ్ముడు అఖిల్ ఏజెంట్ రిజెల్ట్ పై రియాక్టయ్యారు ఈ స్టార్ బ్రదర్.ఎస్ ! అక్కినేని అఖిల్ నటించి ది మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డ వేళ.. తన తమ్ముడు అఖిల్ పై కూడా సోషల్ మీడియా వేదికపై తీవ్ర విమర్శలు వచ్చిన వేళ.. కస్టడీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధనంగా ఏజెంట్ ఫెయిల్యూర్ పై చై స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

