Sreeleela: మహేష్‌తో సంబంధం లేదు.! గుంటూరు కారంలో అనుకున్నదే చేస్తున్న శ్రీలీల.!
గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ అయింది. ఓ పక్క దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే.. మరో పక్క ట్రోల్స్ అవుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోని మహేష్ ఓ పక్క సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. ఇక్కడే మహేష్ తో సంబంధం లేకుండా... ఓ మై బేబీ సాంగ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో.. ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ.. తెగ బిజీ అయిపోయారు శ్రీలీల. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.
గుంటూరు కారం సినిమాలోని ఓ మై బేబీ సాంగ్ రిలీజ్ అయింది. ఓ పక్క దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే.. మరో పక్క ట్రోల్స్ అవుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోని మహేష్ ఓ పక్క సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు. ఇక్కడే మహేష్ తో సంబంధం లేకుండా.. ఓ మై బేబీ సాంగ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో.. ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ.. తెగ బిజీ అయిపోయారు శ్రీలీల. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా.. జనవరి12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈకమ్రంలోనే ఈ మూవీ నుంచి వరుసగా సాంగ్స్‌ను రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.